పరుగులు తీసే నీ వయసునకు-parugulu teese ne vayasunaku






ఓహో.....

పరుగులు తీసే నీ వయసునకు
పగ్గం వేసెను నా మనసు(2)
ఉరకలు వేసే నా మనసునకు
ఉసిగొలిపెనులే నీ సొగసు



ఓయని పిలిచే నా పిలుపునకు
ఓయని పలికెను నీ వలపు ఓహోయని పలికెను నీ వలపు(2)
ఓయని నీ వలపునకు తీయగ మారెను నా తలపు
తియతియగా మారెను నా తలపు



తొణకని బెణకని నీ బిగువులతో
దోబూచాడెను నా నగవు అహ దోబూచాడెను నా నగవు
దోబూచడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు
దోరదోరగ పండెను నీ మరులు



లేదనిపించే నీ నడుము
నాదనిపించెను ఈ క్షణము(2)
ఉందో లేదో ఈ జగము(2)
ఉందువు నీవు నాలో సగము
ఇది నిజము కాదనుము

oohoo.....
parugulu teese ne vayasunaku
paggam vesenu na manasu(2)
urakalu vese na manasunaku
usigolipenule ne sogasu

ooyani piliche na pilupunaku
ooyani palikenu ne valapu ohooyani palikenu ne valapu(2)
ooyani ne valapunaku teeyaga marenu na talapu
tiyatiyaga marenu na talapu

tonakani benakani ne biguvulato
dobuchaadenu na nagavu aha dobuchaadenu na nagavu
dobuchaade na nagavulalo doraga pandenu ne marulu
doradoraga pandenu ne marulu

ledanipinche ne nadumu
nadanipinchenu ee kshanamu(2)
undo ledo ee jagamu(2)
unduvu neevu nalo sagamu
idi nijamu kaadanumu
Title : పరుగులు తీసే నీ వయసునకు-parugulu teese ne vayasunaku
Description : ఓహో ..... పరుగులు   తీసే   నీ   వయసునకు పగ్గం   వేసెను   నా   మనసు (2) ఉరకలు   వేసే   నా   మనసునకు ఉసిగొలిపెనులే   న...

0 Response to "పరుగులు తీసే నీ వయసునకు-parugulu teese ne vayasunaku"

Post a Comment