paala kadalipai shesha thalpamuna-పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా




పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా
బాలుని నను దయపాలించుటకై కనుపించేవా మహానుభావ
బాలుని నను దయపాలించుటకై కనుపించేవా మహానుభావ
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా

అలకలు అల్లలలాడుతు ముసరగ
అలకలు అల్లలలాడుతు ముసరగ
నెలనవ్వులు పులకించే మోము
నెలనవ్వులు పులకించే మోము
చెలి కన్నుల కరుణారసవృష్టి
చెలి కన్నుల కరుణారసవృష్టి
తిలకించిన మది పులకించే స్వామి
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా

ఆదిలక్ష్మి నీ పాదములొత్తగ
వేదమంత్రములు విరించి చదువ
ఆదిలక్ష్మి నీ పాదములొత్తగ
వేదమంత్రములు విరించి చదువ
నారదాది ముని ముఖ్యులు చేరి ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ
నారదాది ముని ముఖ్యులు చేరి
మోదమలర నిను గానముసేయ
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా


paala kadalipai shesha thalpamuna pavalincheva deva
paala kadalipai shesha thalpamuna pavalincheva deva

baluni nanu dhaya palinchutakai kanupincheva mahanubhava
baluni nanu dhaya palinchutakai kanupincheva mahanubhava

paala kadalipai shesha thalpamuna pavalincheva deva

alakalu alala naduthu musaraga
alakalu alala naduthu musaraga
nela navvulu pulakinche momu
nela navvulu pulakinche momu
cheli kannula karuna rasa rustiii
cheli kannula karuna rasa rusti
thilakinchina madhi pulakinche swami

paala kadalipai shesha thalpamuna pavalincheva deva

adhi lakshmi ne padhamu lothaga
veda manthramulu virinchi chaduva
adhi lakshmi ne padhamu lothaga
veda manthramulu virinchi chaduva
naradadhi muni mukhyulu cheriiii
naradadhi muni mukhyulu cheriiii
modhamolara ninu gaanam seyaga

paala kadalipai shesha thalpamuna pavalincheva deva
Title : paala kadalipai shesha thalpamuna-పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా
Description : పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా బాలుని నను దయపాలించుటకై కనుపించేవా మహానుభావ బాలుని నను దయపా...

0 Response to "paala kadalipai shesha thalpamuna-పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా"

Post a Comment