రెండు మనసులు ఒకటైనాయి(2)
ఉన్న మనసు నీకర్పణ చేసి
లేని దాననైనాను ఏమీ లేని దాననైనాను
నాలుగు కళ్ళు
కనులకు కలలే బరువైనాయి
కన్నీళ్ళైనా కరువైనాయి(2)
రెండూ లేక పండు రేకులై
ఎందుకు నాకీ కనులోయి
ఇంకెందుకు నాకీ కనులోయి
కదిలే శిలగా మారిపోతిని
కధగానైనా మిగలనైతిని(2)
నిలువున నన్ను దోచుకుంటివి
నిరుపేదగ నే నిలిచిపోతిని(2)
nalugu
kallu rendainayi
rendu manasulu okatainayi(2)
unna manasu neekarpana chesi
leni daananainanu yemee leni daananainaanu
nalugu kallu
kanulaku kalale baruvainayi
kanneellainaa karuvainayi(2)
rendu leka pandu rekulai
enduku nakee kanuloyi
inkenduku nakee kanuloyi
kadile shilagaa maripotini
kadhagaanainaa migalanaitini(2)
niluvuna nannu dochukuntivi
nirupedaga ne nilichipotini(2)
rendu manasulu okatainayi(2)
unna manasu neekarpana chesi
leni daananainanu yemee leni daananainaanu
nalugu kallu
kanulaku kalale baruvainayi
kanneellainaa karuvainayi(2)
rendu leka pandu rekulai
enduku nakee kanuloyi
inkenduku nakee kanuloyi
kadile shilagaa maripotini
kadhagaanainaa migalanaitini(2)
niluvuna nannu dochukuntivi
nirupedaga ne nilichipotini(2)
Title : నాలుగు కళ్ళు రెండైనాయి-nalugu kallu rendainayi
Description : నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి (2) ఉన్న మనసు నీకర్పణ చేసి లేని దాననైనాను ఏమీ లేని దాననై...
Description : నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి (2) ఉన్న మనసు నీకర్పణ చేసి లేని దాననైనాను ఏమీ లేని దాననై...

0 Response to " నాలుగు కళ్ళు రెండైనాయి-nalugu kallu rendainayi"
Post a Comment