చిటపట చినుకులు పడుతూ ఉంటే-chitapata chinukulu padutu vunte




చిటపట చినుకులు పడుతూ ఉంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి||2||

ఉరుములు పెళపెళ ఉరుముతూ ఉంటే
మెరుపులు తళతళ మెరుస్తూ ఉంటే
మెరుపు వెలుగులో చెలి కన్నులలో
బిత్తరచూపులు కనబడుతూంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వెచ్చగ ఉంటుందోయి||2||

కారుమబ్బులూ కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే
కళ్ళకు ఎవరూ కనబడకుంటే కనబడకుంటే
జగతిని ఉన్నది మన మిద్దరమే అనుకుని
హత్తుకుపోతుంటే||2||

చలిచలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే||2||
చెలి గుండియలో రగిలే వగలే||2||
చలి మంటలుగా అనుకుంటే

chitapata chinukulu padutu vunte
chelikade sarasana vunte
chettaapattaga chetulu patti chettu nedakai
parigedutunte
cheppaleni aa hayi yento vechaga vuntundoyi(2)
urumulu pelapela urumutu vunte
merupulu talatala merustu vunte
merupu velugulo cheli kannulalo
bittara chupulu kanapadutunte

karumabbulu kammutu vunte..kammutu vunte
oo...kallaku yevaru kanapadukunte..kanapadakunte(2)
jagatini vunnadi manamiddarame
anukuni hattuku potunte(2)

chalichaligaa gili vestunte ahaahaa...haahaa
giligintalu pedutuvunte oohoohoohoo(2)
cheli gundiyalo ragile vagale
chali mantalugaa anukunte
Title : చిటపట చినుకులు పడుతూ ఉంటే-chitapata chinukulu padutu vunte
Description : చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుం...

0 Response to "చిటపట చినుకులు పడుతూ ఉంటే-chitapata chinukulu padutu vunte"

Post a Comment