ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు? ఏదీ కాని వే
పసివాని చూచుట కీ తొందరా?
మైమరచి ముద్దాడి లాలింతురా?
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా?
అపురూపమైన ఆ తల్లిదా?
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా..
ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కాపురం చేయండి కలకాలము
Emandoi srivaru oka chinna maata
Ye vooru velatharu edheekani vela
Pasi vani chuchutaku ee thondara
Mayamarachi muddhadi laalinthura
Srimathiki bahumathiga emitthuro
Icchendhuku emundhi mee daggara
Abbayi polika ee thandridha
Apuroopamaina aa thallidha
Ayyagari andhalu ranicchina
Ee buddhi raaniku bhagavanthuda
Priyamaina maa illu vidanaadi pothe
Thala dhaachukona meeku thaavaina ledhe Hayyoo Paapam
Kapataalu maanesi naa madhilona
Kaapuramu cheyandi kalakaalamu
Ye vooru velatharu edheekani vela
Pasi vani chuchutaku ee thondara
Mayamarachi muddhadi laalinthura
Srimathiki bahumathiga emitthuro
Icchendhuku emundhi mee daggara
Abbayi polika ee thandridha
Apuroopamaina aa thallidha
Ayyagari andhalu ranicchina
Ee buddhi raaniku bhagavanthuda
Priyamaina maa illu vidanaadi pothe
Thala dhaachukona meeku thaavaina ledhe Hayyoo Paapam
Kapataalu maanesi naa madhilona
Kaapuramu cheyandi kalakaalamu
Title : ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట-Emandoi srivaru oka chinna maata
Description : ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ? ఏదీ కాని వే పసివాని చూచుట కీ తొందరా ? మైమరచి ముద్దాడి లాలింతురా ? శ్...
Description : ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ? ఏదీ కాని వే పసివాని చూచుట కీ తొందరా ? మైమరచి ముద్దాడి లాలింతురా ? శ్...

0 Response to "ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట-Emandoi srivaru oka chinna maata"
Post a Comment