Madhura madhuramee challani reyi- మధురమధురమీ చల్లనిరేయి





మధురమధురమీ చల్లనిరేయి
మరువ తగనిది ఈ హాయి
మధురమధురమీ చల్లనిరేయి
మరువ తగనిది ఈ హాయి
నవ్వుల వెన్నెల నాలో వలపుల...
నవ్వుల వెన్నెల నాలో వలపుల
కవ్వించునదే దేవీ
స్వాముల సోయగమెంచి
పులకించునదేమో రేరాణి
విరికన్నెలు అరవిరిసిన
కన్నుల దరహసించునో దేవీ (2)
మన అనురాగము చూసి...
మన అనురాగము చూసి
చిరునవ్వుల చిలుకును స్వామీ
మీ వరమున నా జీవనమే
పావనమాయెను స్వామీ (2)
ఈ వనసీమయె నీ చెలిమి... ఆ...
ఈ వనసీమయె నీ చెలిమి
జీవనమాధురి చవిచూసినదే
Title : Madhura madhuramee challani reyi- మధురమధురమీ చల్లనిరేయి
Description : మధురమధురమీ చల్లనిరేయి మరువ తగనిది ఈ హాయి మధురమధురమీ చల్లనిరేయి మరువ తగనిది ఈ హాయి నవ్వుల వెన్నెల నాలో వలపుల... నవ్వుల వెన్నెల ...

0 Response to "Madhura madhuramee challani reyi- మధురమధురమీ చల్లనిరేయి"

Post a Comment