చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవాచెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా
ఓ నరహరి చిగురు కోయగలవా
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్క గలనే
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలనే
ఓ చెంచిత చిగురు కోయగలనే
ఉరకలేయగలవా! ఓ నరహరి పరుగులెత్తగలవా
ఉరకలేయగలవా! ఓ నరహరి పరుగులెత్తగలవా
ఊడపట్టుకొని జారుడుబండకు ఊగి చేరగలవా ఓ నరహరి ఊగి చేరగలవా
ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగు లెత్తగలనే
ఊడపట్టుకొని జారుడుబండకు ఊగి చేరగలనే
ఓ చెంచిత ఊగి చేరగలనే
ఓ గుఱిని చూసుకొని కనులు మూసుకొని బాణ మేయగలవా
ఈ నరహరి బాణ మేయగలవా
గుఱిని చూసి వెనుతిరిగినా నేర్పుగ బాణమేయగలనే ఓ
చెంచిత బాణమేయగలనే
ఓ చెంచిత నిన్ను మించగలనే
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలనే
ఓ చెంచిత చిగురు కోయగలనే
ఓ తగవులేల ఎగతాళి కాదు నన్ను తాళి కట్టనీవా
ఓ చెంచిత తాళి కట్టనీవా
మనసు తెలుసుకొని మరులు చూపితే మనువునాడనిస్తా
ఓ నరహరి మనువునాడనిస్తా మూలతెచ్చి వేస్తా
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా
ఓ నరహరి చిగురు కోయగలవా
chettu lekkagalavaa o narahari putta lekkagalavaa
chettu lekkagalavaa o narahari putta lekkagalavaa
chettulekki aa chitaaru kommala chiguru koyagalavaa
o narahari chiguru koyagalavaa
chettu lekkagalane o chenchita putta lekkagalane
chettu lekkagalane o chenchita putta lekkagalane
chettulekki aa chitaaru kommala chiguru koyagalane
o chenchita chiguru koyagalane
urakaleyagalavaa o narahari parugulettagalavaa
urakaleyagalavaa o narahari parugulettagalavaa
ooda battukoni jaarudu bandaku voogi cheragalavaa
o narahari voogi cheragalavaa
urakaleyagalane o chenchita paruguletthagalane
urakaleyagalane o chenchita paruguletthagalane
ooda battukoni jaarudu bandaku voogi cheragalane
o chenchita oogi cheragalane
ohooooo hoi gurini choosukoni kanulu moosukoni baanameyagalavaa
o narahari baanameyagalavaa
gurini choosi venu tirigi naanemuga baanameyagalane
o chenchita baanameyagalane
o chenchita ninnu minchagalane
chettu lekkagalane o chenchita putta lekkagalane
chettulekki aa chitaaru kommala chiguru koyagalane
ohooooo hoi tagavulela yegataalikaadu nanu taali kattaneevaa
o chenchita taali kattaneevaa
manasu telusukoni marulu choopite manuvu naadanistaa
o narahari manuvu naadanistaa
o narahari maala techchi vestaa
chettu lekkagalavaa o narahari putta lekkagalavaa
chettu lekkagalavaa o narahari putta lekkagalavaa
chettulekki aa chitaaru kommala chiguru koyagalavaa
o narahari chiguru koyagalavaa
Title : chettu lekkagalavaa o narahari putta-చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
Description : చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా ఓ నరహరి...
Description : చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా ఓ నరహరి...
0 Response to "chettu lekkagalavaa o narahari putta-చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా"
Post a Comment