Valapu Tene Paata- వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట




ఆహాహా హాహాహా... ఆహాహా హాహాహా...
ఊఁహూఃఊఁ.. ఊఁహూఃఊఁ..
వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట


వలపించె వలపు తోటా.. నే ప్రేమ పసిడితోటా
ఓ ఓ ఓ ఓ... ఓహోహో ఓ ఓ ఓ...
వలపించె వలపు తోటా.. నే ప్రేమ పసిడితోటా
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట
వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట


నిలవాలిలే హమేషా..ఆ.. ఈనాటి ప్రేమభాషా..ఆ..
ఓ ఓ ఓ ఓ... ఓహోహో ఓ ఓ ఓ...
నిలవాలిలే హమేషా..ఆ.. ఈనాటి ప్రేమభాషా..ఆ..
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా
వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
పరువాల చిన్నెల సయ్యాట
ఆహహా ఆహహా హాహ హాహాహహా..హాహాహహా
Title : Valapu Tene Paata- వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట
Description : ఆహాహా హాహాహా... ఆహాహా హాహాహా... ఊఁహూఃఊఁ.. ఊఁహూఃఊఁ.. వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట వలపు తేనెపాట.. తొలివయసు ...

0 Response to "Valapu Tene Paata- వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట"

Post a Comment