kaanaga raavaa oh srihari raavaa-కానగరావా ఓ శ్రీహరి రావా





కానగరావా ఓ శ్రీహరి రావా
కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా

బాస చేసి మరిచావా ఓ చెంచితా
బాస చేసి మరిచావా ఓ చెంచితా
వేచి వేచి కనులేమో కాయలుకాచె
వేచి వేచి కనులేమో కాయలుకాచె
నీవులేక క్షణమైనా నిలువ జాలనే ఏ ఏ ఏ
నీవులేక క్షణమైనా నిలువ జాలనే
జాలమాయె తాళలేను ఏలగరావే నన్నేలగరావే
కానగరావా ఓ చెంచిత రావా

కంటినీరు చెరువాయే కధలే మారే
కంటినీరు చెరువాయే కధలే మారే
శాంతమొంది నరసింహా చెంతకు రావా
శాంతమొంది నరసింహా చెంతకు రావా
జీవితాన అంతులేని చీకటులాయె
జీవితాన అంతులేని చీకటులాయె
దేవదేవ ఈ వియోగ మెన్ని దినాలో ఇంకెన్ని దినాలో

కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా


kaanaga raavaa oh srihari raavaa
kaanaga raavaa oh srihari raavaa
prana saka nanu cheraga raavaa
jaaligoni bhelanani elagaraavaa nannelagaraavaa
kaanaga raavaa oh srihari raavaa


baasa chesi marichava oh chenchita
baasa chesi marichava oh chenchita
vechi vechi kanulemo kaayalu kaache
vechi vechi kanulemo kaayalu kaache
neevu lekha kshnamaina neluva jaalane eee
neevu lekha kshnamaina neluva jaalane
jaalamaayo thaalalenu elagaraavee nannelagaraavee
kaanaga raavaa oh chenchita raavaa


kantineeru cheruvayee kadhale maare
kantineeru cheruvayee kadhale maare
shaanthamondhi narasimha chenthaku raavaa
shaanthamondhi narasimha chenthaku raavaa
jeevithana anthuleni chikatulaaye
jeevithana anthuleni chikatulaaye
deva deva ye viyogammeni dhinalo ikkeni dhinalo

kaanaga raavaa oh srihari raavaa
kaanaga raavaa oh srihari raavaa
prana saka nanu cheraga raavaa
jaaligoni bhelanani elagaraavaa nannelagaraavaa
kaanaga raavaa oh srihari raavaa
Title : kaanaga raavaa oh srihari raavaa-కానగరావా ఓ శ్రీహరి రావా
Description : కానగరావా ఓ శ్రీహరి రావా కానగరావా ఓ శ్రీహరి రావా ప్రాణసఖా నను చేరగరావా జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా కానగరావా ఓ శ్రీహరి రావ...

0 Response to "kaanaga raavaa oh srihari raavaa-కానగరావా ఓ శ్రీహరి రావా"

Post a Comment