Home » ANR »
Atreya »
Ghantasala »
Master Venu »
P Suseela »
S »
Savitri »
Siri Sampadalu
» Enduko Siggenduko-ఎందుకే సిగ్గెందుకో
ఎందుకే సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి
అంత సిగ్గు ఎందుకో ||ఎందుకో||
పంతాలే తీరెనని తెలిసినందుకే మనసులు కలసినందుకే
అందుకే సిగ్గందుకే
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు ||2||
చిరునవ్వుల చిన్నారీ ||2||
ఇంకా సిగ్గెందుకే ఎందుకో సిగ్గెందుకో
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై ||2||
తనివారగ ఈ వేళా ||2||
మనసే తూగాడెనే అందుకే సిగ్గందుకే
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే ||2||
అనురాగం ఆనందం ||2||
అన్నీ నీ కోసమే
అందుకా ఆ సిగ్గందుకా ఆ
పంతాలు తీరెనని తెలిసినందుకా
మనసులు కలిసినందుకే, అందుకే సిగ్గందుకే
Title : Enduko Siggenduko-ఎందుకే సిగ్గెందుకో
Description : ఎందుకే సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ||ఎందుకో|| పంతాలే తీరెనని తెలిసినందుకే మనసులు కలసినందుకే అందుకే సిగ్గంద...
Description : ఎందుకే సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ||ఎందుకో|| పంతాలే తీరెనని తెలిసినందుకే మనసులు కలసినందుకే అందుకే సిగ్గంద...
Subscribe to:
Post Comments (Atom)

0 Response to "Enduko Siggenduko-ఎందుకే సిగ్గెందుకో"
Post a Comment