Gudilo Devuni Gantala-గుడిలో దేవుని గంటలా





గుడిలో దేవుని గంటలా
నా హృదిలో ఆరని మంటలా
కలలు కన్న కన్నె వలపులు గాలిగోపుర దీపాలా

ఆలయమందున దేవుడు వున్నా మనుషులందరికీ మనసులు వున్నా
ఆలకించరా
ఆవేదనలూ ఆదరించరా అనురాగాలు

ప్రేమించిన మా పసి హృదయాలను శాసించెనుగా మీ ద్వేషాలు
దేవుడు రాసిన వ్రాతలా ఇది పెద్దలు చేసిన చేతలా

తొలిప్రేమను చవిచూపిన తల్లే విధి లేదనుకుని విడదీసినదా
ఈ విషబిందువు చిందినదెవరో జీవిత మెడారి చేసినదెవరో
Title : Gudilo Devuni Gantala-గుడిలో దేవుని గంటలా
Description : గుడిలో దేవుని గంటలా నా హృదిలో ఆరని మంటలా కలలు కన్న కన్నె వలపులు గాలిగోపుర దీపాలా ఆలయమందున దేవుడు వున్నా మనుషులందరికీ మనసులు వ...

0 Response to "Gudilo Devuni Gantala-గుడిలో దేవుని గంటలా"

Post a Comment